Home » Jubilee Hills Bypoll 2025
టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు..
ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలకు తెలంగాణ ముఖ్యనేతల దగ్గర సమాధానం లేదంటున్నారు.
అందుకే ఉప ఎన్నికలో కచ్చితంగా గెలిచి హైదరాబాద్లో తాము బలపడుతున్నామనే సంకేతం ఇవ్వాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకెళ్తోంది.
కేసీఆర్ తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలు, షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి కీలక పథకాలను గుర్తూ చేస్తూ ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేస్తోంది గులాబీ దళం.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం.
ప్రజలు ఆయనను ఎంతో ఇష్టపడే వారు. తమ ఇంటి పెద్ద కొడుక్కుగా భావించే వారు.
క్యాంపెయినింగ్ కమిటీగా ఆరు నెలల నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది.
కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.
పరిస్థితులను బట్టి జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఇదే గనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ వస్తుందని..
నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలను వెల్లడిస్తారు.